మన దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు,పర్సనల్ లోన్ అంటూ పలు రకాల స్పామ్ కాల్స్ సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి..ట్రాయ్ నిబంధనలకు దాటవేస్తూ కొత్త దారుల్లో కంపెనీలు,కాల్ సెంటర్లు..దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుత్తుకొస్తున్నాయి..బిజీగా ఉండే ప్రజలతో మైండ్ గేమ్..టెలికాం గోప్యత దారి తప్పుతోంది..నియంత్రణ,నిబంధనలకు దాటేస్తున్న వారిపై పాలకులు...
కల్తీ.. కల్తీ.. కల్తీఎక్కడ జూసిన అదే మాటహోటల్ కెళ్లి ఆహారం తిందామన్నారెస్టారెంట్ కు బోయి బిర్యానీ ఆర్డర్ చేద్దామన్నాటీఫిన్ సెంటర్ కు పోయి అల్పాహారం భుజిద్దామన్నాబయటకెళ్లినప్పుడు రిలాక్స్ కోసం టీ తాగుదామన్నాబేకరికెళ్లి స్వీట్స్, ఐస్ క్రీం లాంటివి తెచ్చుకుందామన్నామార్కెట్ కెళ్లి నాన్ వెజ్ కొందామన్నాపాలు, పెరుగు, నెయ్యి ఏం కొనాలన్నా పట్నం ప్రజలు భయపడే...
నా దాటికి తట్టుకోలేకే ఓటమి నన్నుమత్తులో ముంచి ఓడించింది..కనురెప్ప పాటు కాలంలో తిరిగి పుంజుకునే శక్తినాలో ఉన్నాక ఈ ఓటమి ఏపాటిది..మరణం నన్ను శాసించే పరిస్థితే వచ్చినా..నా ఆలోచనలతో నా అక్షర జ్ఞానంతో మృత్యుంజయ ధ్వజం ఓటమిపైఎగరవేస్తానే తప్ప నేను ఓటమిని ఒప్పుకోను..ప్రయత్నించక నేను ఒడిపోలేదు..కాస్త అలా తాబేలులా కునుకు తీసి కనులు తెరిచే...
నేడు రీల్స్ అంటూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరు..రీల్స్ అంటే చిన్న , పెద్ద ఓ రూల్స్ లాగా ఫాలో అవుతున్నారు..తెల్లారి లేచిన దగ్గర నుండి పడుకునే దాకా ఫోన్లో మునిగిపోతున్నారు..రీల్స్ చేసుడు,చూసుడు ప్రతిఒక్కరికీఅలవాటుగా మారిపోయింది..రీల్స్ చేసిన వ్యూస్‌తో డబ్బులు సంపాదించిన వారు కొందరు..ఫోన్లో రీల్స్ చూస్తూ అనారోగ్యాల పాలవుతున్న వారు మరికొందరు..రీల్స్ పిచ్చి నషాలానికి...
అలసటే ఎరుగని బాటసారులుఈ నిరుద్యోగులు…పస్తులకు పరమ మిత్రులు నిద్రకట్టడానికి కాటికాపరులు..అవమానాలకు ఆప్తులు…ఎన్నేండ్లు గడిచినా ఇది మా తప్పు కాదు..ప్రభుత్వాల తప్పు అని నిందిచలేని నేరస్థులుసమయానికి నోటిఫికేషన్లు రాక,వయసు మీద పడుతున్న నిరుత్సాహులు…వీరి కళ.. కల కాదు ఒకరోజు నిజం అవుతుంది.ఇక నుండి ఎదురుచూడకుండా పరికాపులు కాయకుండ ప్రభుత్వం ప్రయత్నించాలని.ప్రాణం ఉగ్గపట్టుకుని పరీక్షల కోసం ఎదురుచూసే...
తెలంగాణలో బతుకమ్మ పండగను ఆడబిడ్డలుఊర్లల్లో ఘనంగా జరుపుకుంటున్నారు..పితృ అమావాస్య నాడు ఎంగిలి పడని బతుకమ్మగా మొదలై.. తొలిరోజు బతుకులనిచ్చే బతుకమ్మ తల్లిగా,తెల్లారి ఆయుష్షునిచ్చే బతుకమ్మగా.. మరుసటి రోజు ఆరోగ్యప్రదాయినిగా, నాల్గో రోజు సిరిసంపదలను ఒసగే తల్లిగా,ఐదో రోజు సంతాన వృద్ధిని ఇచ్చే బతుకమ్మగా, ఆరోవ రోజు అర్రెముగా, ఏడోవ రోజు పాడిపశువుల నొసగే తల్లిగా,ఎనిమిదవ...
స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 30 కోట్లు, ఆవుల సంఖ్య 130 కోట్లు..కానీ ప్రస్తుతం మన జనాభా 140 కోట్లు దాటగా, ఆవుల సంఖ్య 20 కోట్ల లోపలికి చేరింది.మనకు ఆయువు పోసేది గోమాతే అని చెబితే ఆక్సిజన్ ఇవ్వడానికి సిలిండర్లు వచ్చాయని చెట్లనునరికి అవులను చంపి విదేశాలకు ఎగుమతి చేస్తు రోగాలను కొని...
అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రామరీ అవినీతి నాయకుల సంగతేంటి..?పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుందిఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?బడా బాబులకేమో నోటీసులిచ్చి టైమ్ ఇస్తారూ..పేదోడు ఏ పాపం చేసిర్రని ఇళ్లను నేల మట్టం చేస్తున్నరు.?పరిహారం అందించలేని సర్కారుది శాపమా.?రియల్టర్ల చేతిలో మోసపోయిన పేదోడి పాపమా.?ఈ రాజకీయ క్రీడలో...
శ్వేధం చిందించి బాహుజనులు బాహుపన్నులు కడితే..కట్టిన పైకంతో పాలనా చేసే పాలకులారా..రాజ్యంలో అత్యధికముగా ఉన్న బీసీలకు అన్నిటిలో వాటా ఎందుకు ఇవ్వరు..కుల వృత్తి చేసి కడుపునింపుకునే కూలీలమే కానీ..మీరు కూర్చునే కుర్చీ నుండి పడుకునే మంచం దాక మావే..హక్కులు అందకుంటే అణిగింది చాలు..భరిగిసి కొట్లాడే బాహుజనులంభారీగా బలమై బలగమై వస్తున్నాం..ఆలోచన చెయ్యండి అన్నింట్లోమా వాటా...