Monday, April 7, 2025
spot_img

Aaj Ki baath

డైవర్షన్ పాలిటిక్స్

రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల డైవర్షన్ పాలిటిక్స్రాజీవ్ గాంధీ,తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం..తొలగిస్తాం అంటూ ఒక పార్టీ..టచ్ చేసి చూడుమంటూ మరొకరు..భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు..మరోవైపు బీఆర్ఎస్,కాంగ్రెస్ లో విలీనం..ప్యాకేజీల బేరం అంటూ..అనైతిక రాజకీయాల గజ్జె కట్టి ఆడుతుంటే..!ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది..మహిళాల,కామన్ మెన్ జీవితాలు"ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నట్లుగా ఉంది..ప్రజా ప్రయోజనాల పట్టించుకోనితీరుతో..స్వేచ్ఛ...

నీచ నైజాన్ని వీడరా

మన దేశాన్ని"భారత మాత"గా ప్రేమిస్తూ..గౌరవిస్తున్న నాగరిక సమాజంలోనేడు మహిళకు కనీస భద్రత లేనిఅనాగరికత ముఖచిత్రంగా మారుతోందిచట్టబద్ధ పాలనలో కలకత్తా ట్రైనీ డాక్టర్ పై ఘోరాతి ఘోరం(అమానుషం)గాఅత్యాచారానికి పాల్పడి హత్య చేసిన రాబంధులకు శిక్ష పడుతుందా..!చట్టాలు చట్టుబండలై!నేరస్తులకు చుట్టాలౌతున్నాయని యావద్దేశం దిగ్భ్రాంతికి లోనవుతోందిసమాజాన్ని తిరోగమనంలోకి నెట్టే దోషులకుతక్షణమే కఠినాతి కఠినమైన శిక్షలు పడాలిఅత్యాచార క్రూర చర్యలనుసమాజం...

మొక్కలను రక్షించలేకపోతున్న మనల్ని ఏమనాలి..??

దెబ్బ తగిలితే కానీ నొప్పి విలువ తెలియదు..ఎండ దెబ్బ తగిలితే గాని పచ్చని చెట్ల విలువ తెలియదు..చల్లటి గాలి కోసం ఆరాటపడే మనంఆ చల్లని గాలిని ఇచ్చే మొక్కలను నాటడంలో పాల్గొనలేకపోతున్నామే..?చెట్లను పెంచడం కోసం ఆరాటపడలేక పోతున్నామే..!! కూర్చున్న కొమ్మను నరికి వేసుకుంటున్నమనల్ని జ్ఞానులు అందమా..!! ఆజ్ఞానులు అందమా..!! నేటి వనమహూత్సవం జనహితమే అని...

కోల్ కత్తా హత్యచారం

జంతువుల కన్నా అతి ప్రమాదకరమైన వారు మనుషులేనా అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాచేసిన సంఘటన కోల్ కత్తా హత్య చారం..!! నిర్భయ చట్టాలు అమలు చేస్తున్న అత్యాచార ఘటనలను మాత్రం నిరోధించలేకపోతున్నారుకామాంధులుగా మారిన మానవ మృగాలు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఇంకెన్నాళ్లు..? జూడాల అభ్యర్థనను ఆలకించలేని ప్రభుత్వాలుమొద్దునిద్రలో ఉన్నాయి..కార్పొరేట్ గద్దల కోసం చట్టాలను...

మారక ద్రవ్యం మానేద్దాం..ప్రాణాన్ని కాపాడుకుందాం

మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం.. నరేష్

ఆయారామ్ గయారామ్

పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం ఏర్పడిందిప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ ఓటర్ల తీర్పునుఅపహాస్యం చేస్తూ ఒక పార్టీకి టికెట్ పై గెలిచి మరో పార్టీలోకి దుకే" ఆయారామ్ గయారామ్ " ల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నదిఈ నీచపు పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత ఆస్థిరతను..గందరగోళాన్ని సృష్టిస్తున్నది.. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు...

పౌర స్వేచ్చే పత్రిక స్వేచ్చా

ఈ మధ్య సినిమాల బడ్జెట్ పెరిగిందని టికెట్ల రేట్లు పెంచేస్తున్న ప్రభుత్వంవ్యవసాయ ఖర్చులు పెరిగాయని పంటలకు రేట్లు ఎందుకు పెంచడం లేదు..?? కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సుక్మా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎందుకుప్రోత్సహించడం లేదు..?? యువతకు ఉపాధి,ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు..?? విద్య,వైద్యంలో నాణ్యత,భద్రత ప్రభుత్వాల బాధ్యత చట్టబద్దమైన లైసెన్స్లో దోపిడిచేస్తా అంతే..?? చూస్తాండ్లుసేవ పేరుతో రాజకీయ...

పల్లకీలు మోయకుండా రాజ్యాధికారం కోసం కదం తొక్కుతారా

పేరు పెద్ద ఊరు దిబ్బ..పైన పటారం లోన లోటారం అన్ని ఉన్నఅల్లుడు నోట్లో శని అన్నట్టు..ఈ సామెతలన్నిటికి సరిగ్గా సరిపోతుంది బీసీల జీవనశైలిజనాభాలో 50 శాతం పై ఉన్న బీసీలు రాజకీయ నాయకుల పల్లకీలు మోయడానికి,రాజకీయా నాయకులకుఊడిగం చేయడానికి జీవితం దారపోస్తున్నారు..పీతల కథ మాదిరిగా,ఎవరైనా బీసీ వ్యక్తి ఏదైనా రంగంలో ముందుకు పొతే సాటి...

తప్పు అని తెలిసిన తప్పించరెందుకు

ఎవరైన అధికారి చిన్న తప్పిదాలు చేసినా..పై అధికారులు వారిపై చర్యలు తీసుకోవడమో..సస్పెండ్‌ చేయడమో చేస్తారు..ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని..సీనియర్‌ నాయకుల పదవులను సైతం తొలగించిన..గత ప్రభుత్వ అధినేతకు తన కూతురే దోషి!అంటూ జైలులో చిప్పకూడు తింటుంటే..ఆ వ్యక్తిని తాత్కాలికంగానైన పార్టీనుండిసస్పెండ్‌ చేయట్లేదేందుకో సారు ..దొర అహంకారాన్ని ప్రజలు ఆల్రెడి ఓటు ద్వారా తగ్గించారు..చేసిందే తప్పుపని...

అవగహనతో కూడిన ఆలోచననే ఆయుధం

ఓ మనిషి ఓడిపోతే గెలవడం నేర్చుకో..మోసపోతే జాగ్రత పడడం నేర్చుకో..చెడిపోతే బాగుపడడం నేర్చుకో..ఓటమిని ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడమే గొప్ప గెలుపుని ఎలా సాధించాలో శోధించడంకంటే..?? సాధ్యం కాదనుకుంటే..? ఏది చేయలేం..కాలం అమూల్యమైనది..ఎన్ని కోట్లు పోసినతిరిగి రానిది,సంపాదించుకోలేనిది..టైం లేదంటూనే కాలాన్ని వృధా చేస్తుంటాం..!!సోమరితనం క్యాన్సర్ లాంటిది అది అంటుకుంటుందంటే ఎన్నటికీ బాగుపడలేదు లోపం లేకుండాప్రయత్నించి చూడు...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS