మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!అయిన మీకు...
ఎటు పోతుంది ఈ సమాజం…బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..బాబాల...
మృగశిలా కార్తిలో వర్షాలు పడితేఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుండ్రు..మృగశిలా కార్తిలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి,మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుండ్రు..ఏరువాక పున్నంవస్తే రైతన్నల గుండె కోత మిగిలి..రైతన్నకంట్లో నుండి నెత్తురు..వచ్చేవరకు రైతన్నలుఏడుస్తుంటే..వామదేవుడు కంకరించక మొండికేసిండు..రైతన్నలపై కనికరించుమహాప్రభువు అని దేవుళ్లకు పూజలు చెయ్యవత్రి..రైతన్నల మొర అలంకరించిచిరుజల్లు కురిచేలా...
శాంతి భద్రతలను కాపాడే రక్షకబటులే భక్షకభటులై వృత్తికి మాయని మచ్చగా నిలుస్తున్నారు.అత్యాచారాలు, బుకబ్జాలు,సెటిల్ మెంట్లు,మాఫీయా తో సంబంధాలు,రౌడీ షీటర్లతో స్నేహ బంధం తో పోలీస్ల పట్లసమాజంలో నమ్మకం పోతుంది.
కొద్ది మంది పోలీస్ అధికారుల తీరు సభ్య సమాజం కి తలవంపులు తెస్తుంది.కంచే చేను మేస్తే లాగా వుంది పోలీసుల తీరు.పోలీస్ వ్యవస్థ లో ప్రక్షాళన...
జి7 దేశాలకు దీటుగా రష్యా,చైనా ఉత్తర కొరియా బంధం..జి 7 ఇటలీ సమావేశంలో రష్యాను ఏకాకిని చేద్దాం అనుకుంటేపుతిన్,కిమ్ సమావేశంలో జి7 కూటమికి హడలు,ప్రపంచానికి ఏమోభయాందోళన..అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణికి,అడ్డుకట్ట వీరి ఇద్దరికలయిక ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలకు నూతన ఉత్తేజం..అగ్రదేశాలతో పాటు అనేక దేశాలకు హెచ్చరిక రష్యా,ఉత్తరకొరియా,చైనా స్నేహం..ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర విడిచి,త్వరిత...
సృష్టికి జీవం పోసింది అడజన్మ అలాంటి స్త్రీపసి మొగ్గలనే ఇటీవల చిదిమేస్తున్న మానవ మృగాలు కదరా..మీ కండ్లు కాకులు పొడవా..చిదిమేయ్యబడ్డ మొగ్గలు ఎన్నోబయటికిరాని సంఘటనలు ఎన్నో..మత్తుకు చిత్తుగా మారి మానవత్వంమంటగలుపుతున్నారు కదరా..ఎటు పోతుంది సమాజం..వారి వరసలుమరిచిపోతున్నారు..ఛీ..ఛీ కామంతో కండ్లు మూసుకుపోతున్నాయి..కదరాఅంతరిక్షం లో అడుగు పెట్టినాము కానీఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతున్నాము..ఛీ..ఛీఇలాంటి చేతగాని ప్రభుత్వాలు అవసరమా…!!
విశ్వనాథ్ అనంతగిరి
ఓ రాజకీయాలను శాస్తున్న ఓ నాయకులారా..ఇప్పుడు ప్రజలడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా..ఓ పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలకు వెళ్లడం సమంజసమేనాకొత్త నాయకత్వానికి అవకాశాలివ్వక మళ్లీ పాతోళ్లనే ఎలా సమర్థిస్తారుచట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీనే నేడు దిక్కరిస్తుంటే.....
ఆజ్ కి బాత్
తల్లి ఒడిలో తప్ప..తలదాచుకోలేని పసిబిడ్డలకు..పాడు లోకంలో అన్ని ప్రమాదాలే ..రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రతా లేని భయంకరమైన సమాజమాసర్కార్ లెన్ని మారిన,చట్టాలు ఎన్ని ఉన్న చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలోసమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని దిక్కారించలేని,అక్షరాలకు కన్నీటితోతడిసిన కనికరం లేదు..స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్నా చిన్నారులభద్రతా నెత్తురు...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...