ఏ సర్కార్ అయినచదువు కి వైద్యం కు పైకం బెట్టకుండా..ప్రాజెక్టులు, నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేదికమిషన్ల కోసమేనా అని సామాన్యుడికి అనుమానం..కూడు.. గూడు.. గుడ్డతో పాటు విద్య, వైద్యం నిత్యావసరమే కదా..కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి బెట్టి ప్రజలకు నాణ్యమైనఉచిత విద్య, వైద్యం అందించాలి.. అంతే సార్..
ముచ్కుర్ సుమన్ గౌడ్
ఎనుకటికి మనోళ్లు ఏ పని చేసుకుంటేఆ పనిని బట్టి కులం పేరు పెట్టేటోళ్లు ..నేడు మనోళ్లు ఆ చేతి పనులు ఇడిచేసికులం పేరు మాత్రం గట్టిగా పట్టుకుండ్రుఎనుకట మనం చెప్పుకునే కులంమన జీవన ఆధారం..మన బతుకుదెరువుఅది మనకు తిండి పెట్టేది, మనల్ని మన పిల్లలని సాకేదినేడు నాది అని చెప్పుకునే కులం రాజకీయాలు చేస్తుందిమన...
పొందిన మనిషిని అలాగే గుప్పిట్లో పెట్టుకోడానికి జీవితాంతం పోరాటమట.నీతి పోరాటాలకు తీరిక లేదు పెరిగిన ధరలకు పోరు లేదు ఓటు వస్తే పోటు తప్పదిక..భారంగా బ్రతుకీడుస్తూ,బాధ్యతల్ని మోస్తూ, బందీఖానాలో వేసినట్టుగా జీవించే ఓ మనిషీ…ఒక్కసారి ఆ వలయాన్ని దాటుకుని బయటికిరా…స్వేచ్చా ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయ్, కుటుంబ బంధాల్లోనే మగ్గిపోతే ఎలా… ప్రశ్నించే గొంతుకలా మారు,...
సెక్షన్లు తగ్గించే కొత్త కొత్త చట్టాలు కాదు సారు..!!పేదవాడి బ్రతుకులు మారే చట్టాలను రూపొందించండిస్వదేశీ వస్తువులను వినియోగించే చట్టాలను అమలు చేయండి..గల్ఫ్ బాధితులు సమస్యల కృషికి చట్టాలను తెండికార్మికుని,కర్షకుని స్థితిగతులను మార్చే చట్టాలను తెండి..ఏ వ్యవస్థలోనైనా,సంస్థలోనైనా దళారుల ఆధిపత్యం లేని చట్టాలను రూపొందించండి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు చట్టాలను అమలు చేయండి ప్రైవేట్...
ఆకతాయిలా వలలో అమ్మాయిల జీవితాలు.. సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతుండ్రు.. అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేస్తుండ్రు… ఎన్ని చట్టాలు మారిన మహిళలకి అండగా నిలువలేక పోతున్నాయి… ఒక తప్పు చేస్తే ఎవరో ఒకరు వచ్చి కాపాడుతారు.. లే.. అనే ధీమాతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఆకతాయిల...
మనిషి గ్రహాల స్థితిగతులకు లెక్కిస్తూ…కృతిమ గ్రహాలను సృష్టిస్తూ..అంతరిక్షపుఅంచుల్ని,కడలి లోతుల్ని ఛేదిస్తూభవిష్యత్తు ఫలితాల కోసం మూఢనమ్మకాలైనఅదృష్టం,అంధ విశ్వాసాల ఛాందస ఆలోచనలభ్రమలో పడి " భోలే బాబా పాద దూళికై "పాకులాడి 121 మంది ప్రాణాలు మట్టిలోకలిసే..ఈ శోకానికి ఎవరు బాద్యులు..??శిక్ష ఎవరికీ … !! కంప్యూటర్ కాలంలో పాత రాతియుగవు ప్రవర్తనలా..ఆవు చేలో మేస్తే చూడ...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...