Friday, August 29, 2025
spot_img

Abdullahpur

27 కిలోల గ‌*జాయి కారు సీజ్..

రాచకొండ కమిషనరేట్ - అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్తిగా కారులో ఒరిస్సా మల్కన్ గిరి బార్డర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 27 కేజీల గ‌*జాయి పట్టుకున్న పోలీసులు. నలుగురు నిందితుల్లో ఒకరు మైనరు. పోలీసుల అదుపులో ఎర్టిగా కారు సీజ్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS