Wednesday, April 2, 2025
spot_img

acb

అవినీతి అధికారి ఆస్తుల విలువ రూ. 50 కోట్లు

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు రూ. 50 కోట్లు! రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో విపరీతంగా భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు లభ్యం! ఇంకా బ్యాంకు లాకర్లు, అకౌంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ.. డేలివేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్...

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం నాగోలులోని ఆనంద్‌ కుమార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు.. కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు! తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ,...

ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్‌ సీఐ ఇద్దరు కానిస్టేబుల్‌

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కేంద్రంలోని ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యా వెంకట రాములు నారాయణపేట జిల్లా మక్తల్లో...

ఏసీబీ వలలో సబ్ ఇన్‌స్పెక్ట‌ర్

రూ. 30 వేల డబ్బుతో చిక్కుకున్న ధరూర్‌ ఎస్సై వేణుగోపాల్‌ గౌడ్‌ వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ గౌడ్‌ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో రూ.30,000 డిమాండ్‌ చేసి ఎసిబికి అడ్డంగా బుక్‌ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ధారూర్‌ మండలం...

ఏసీబీకి పట్టుబడ్డ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

రేషన్‌ బియ్యం కేసులో రూ.లక్ష 40 వేలకు కుదిరిన బేరం.. బాధితుల నుండి రూ.70 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పీడీఎస్‌ రేషన్‌ బియ్యం కేసులో బాధితుడి సోదరుడు నుంచి రూ.1.40 లక్షలకు బేరం కుదుర్చుకొని మంగళవారం రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా...

ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ ఉమేష్

ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. సంగారెడ్డి జిల్లా మహదేవ్ పల్లి పంచాయితీ సెక్రటరీ ఉమేష్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మాసన్‎పల్లి కి చెందిన బాధితుడు నో డ్యూస్ సర్టిఫికెట్ విషయంలో ఉమేష్ ను సంప్రదించాడు. నో డ్యూస్ సరిఫికేట్ కావాలంటే రూ.15 వేలు...

ఏసీబీ వలలో సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‎లో సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ జ్యోతిక్షేమాబాయి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ పట్టణ శివారులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు వరంగల్ జిల్లాకు చెందిన తాళ్ల కార్తీక్ భూమికి సంబంధించిన వివరాల కోసం గత నెల 28న...

మొనోపాలి అక్రమ నిర్మాణాల కథ కంచికి చేరుతుందా?

అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు… గుత్తాధిపతి బిల్డర్‌ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు.. స్పందించిన జోనల్‌ కమిషనర్‌అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..! బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా? చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ? ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్‌ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్‌ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...

చైతన్యం పెరగాలి,అవినీతిని తరమాలి

ప్రజల్లో విసృత అవగాహాన అవసరం అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ. "ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు"అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు...

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అయినను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే రంగంలోకి...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS