101 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి
సిపిఎ ఏర్పాటు, ఉద్యమాల్లో కీలక భూమిక
భూస్వాములపై పోరాటంలో అలుపెరగని నేతగా గుర్తింపు
కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత నెల 23న గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. 2006 నుంచి...