తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లను ప్రత్యేక కోటా కింద రైతు కూలీల పిల్లలకు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పల్లెలో కష్టపడే కుటుంబాల పిల్లలకు ఉన్నత...