తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిస్థానం ముగింపు పలికింది.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిస్తానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.ఈ పదవి కోసం గతకొన్ని రోజులుగా ఎంతోమంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిస్థానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపింది.
తెలంగాణ పీసీసీ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.ఇటీవలే అయిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....