దేశంలో పలు విమానాలకు బాంబు బెదరింపులు రావడం కలకలం రేపుతుంది. గతకొన్ని రోజులుగా దేశంలో అనేక విమానాలకు, రైళ్ళకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా శనివారం దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో సంస్థకు 05 విమానాలకు, విస్తార సంస్థకు చెందిన 03 విమానాలతో పాటు మరికొన్ని విమానాలకు బాంబు...
తెలుగు భాషాలో సేవలు అందించేందుకు ఎయిర్ ఇండియా విమాన సంస్థ సిద్ధమైంది.హిందీ,ఇంగ్లిష్ భాషలో కస్టమర్ కేర్ సేవలను అందిస్తూ వస్తున్నా ఎయిర్ ఇండియా మరో 07 ప్రాంతీయ భాషల్లో సేవలను అందుబాటులోకి తీసుకొనిరానుంది.తెలుగుతో పాటు తమిళ,పంజాబీ,మరాఠీ,మలయాళం,కన్నడ,బెంగాలీ భాషల్లో కస్టమర్ కేర్ సేవలను అందిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...