Friday, November 22, 2024
spot_img

ameenpur

మిరాకిల్ చేసిన గోల్డెన్ కీ మిరాకి నిర్మాణ సంస్థ.. !

(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..) నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు.. మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి.. వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు.. ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్.. మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా...

స‌ర్కార్ భూమి ఆక్రమణపై చర్యలేవి..?

స‌ర్వే నెంబర్ 462లో సర్కారు భూమి కబ్జా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న తహసిల్దార్ ఆదాబ్ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం సర్వేచేసి అక్రమమని తేల్చిన అధికారులు అయినా.. బహుళ అంతస్తుల నిర్మాణాలు ప‌ట్టించుకోని హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలంగాణలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ సహా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి.గుట్టలు,చెట్లు, పుట్టలను సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం...

సర్కారు భూమిని కాపాడండి

అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్ 1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం 1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్ప‌టి గవర్నమెంట్ అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు కమర్షియల్...

నీకింత‌..నాకింత‌..

అమీన్ పూర్‌లోని సర్వేనెం.462లో దాదాపు 1 ఎక‌రం భూమి క‌బ్జా చేసి.. ఐదుగురు తలాయింత పంచుకున్న వైనం ఆదాబ్ కథనంతో కదిలిన యంత్రాంగం.. కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వేయర్ నిజ‌నిర్ధార‌ణ‌ ఏడీ నివేదిక‌తో బ‌ట్ట‌బ‌య‌లైన క‌బ్జాదారుల బాగోతం రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులకు కానరాట్లే మాముళ్ల మత్తులో మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మార్వో అన్యాక్రాంతమైన సర్కారు...

బి.ఆర్.ఎస్ హయాంలో, వందల కోట్ల భూములు హంఫట్

( సీఎం రేవంత్ రెడ్డి సార్ జర వీళ్ళ స్కాంపై లుక్కేయండి.. ) హైదారాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా ఆధార్ లో వేలిముద్రలు, ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్ మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సృష్టించిన కేటుగాళ్లు ప్రభుత్వ, లే అవుట్లలో పార్కుల స్థలాలు, చాలా...

ఫ్రీడమ్ ఫైటర్ అంటూ,ఫ్రీగా కొట్టేశారు

నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్ బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్ దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...

అమీన్ పూర్ లో స‌ర్కార్ భూమి ఆక్రమణ

అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు సర్వే నెం.462లో 3ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సుమారు 22 గుంటల స్థలం సబ్ స్టేషన్ కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్య‌క్తులు ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా...

కాంగ్రెస్‌లో చేరితే కలుషితం తీర్ధం అవుతుందా..?

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ గా గూడెం బ్రదర్స్‌.. బిఆర్‌ఏస్‌ అవినీతి ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చినట్లే కదా.. ? ఇలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం దేనికి సంకేతం..? రేవంత్‌ రెడ్డిపై గుర్రుమంటున్న పఠాన్‌ చెరు కాంగ్రెస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలు.. మహిపాల్‌ రెడ్డి ఎక్కడికీ వెళ్లిన తిరగబడుతున్న కాంగ్రెస్‌ జెండా మోసిన శ్రేణులు.. వందల కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు… నకిలీ...

అక్ర‌మాలు చేయ‌డంలో, రాజీప‌డ‌ని రాధా..

అక్రమార్కులకు ఎమ్మార్వో రాధా ఫుల్ సపోర్ట్ స‌ర్వే నెంబ‌ర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, క‌బ్జాదారుల‌పై క్రిమినల్ కేసులు పెట్టామ‌న్న ఎమ్మార్వో కానీ, నిర్మాణాలు కూల్చివేయ‌కుండా, ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌కుండా లోపాయికారి ఒప్పందాలు తప్పించుకునే ప్రయత్నంలో తహశీల్ధార్ రాధా 423ఎకరాల భూమికి గాను.. మిగిలింది వంద ఎకరాలే ప్ర‌భుత్వ భూమి క‌బ్జా చేస్తే చ‌ర్య‌లు తీసుకొని క‌లెక్ట‌ర్‌ ఆదాబ్ కు తప్పుడు...

స‌ర్కార్ భూములు ఫ‌ర్ సేల్‌

(అమీన్ పూర్‌లో ప్ర‌భుత్వ భూమిని నోట‌రీల‌తో అమ్ముతున్న అక్ర‌మార్కులు) సర్వే నెం. 993లో 423ఎకరాల సర్కారు భూమి కనీసం వంద ఎకరాలు కానరానీ పరిస్థితి తాజాగా 6ఎకరాలను మాయం చేస్తున్న అక్రమార్కులు అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన గవర్నమెంట్ పేదోళ్లకు ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం కబ్జాచేశారంటూ నిర్మాణాలను కూల్చివేసిన అప్పటి ఎమ్మార్వో దొంగ డాక్యుమేంట్లతో కోర్టును తప్పుదోవపట్టించిన‌ కబ్జాదారులు నలుగురు వ్యక్తులు కలిసి 2016లో...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS