తాను కరోనా బారిన పడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ వెల్లడించారు.టెస్ట్ చేయించుకోగా తనకు కోవిడ్ నిర్ధారణ అయిందని,ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.తన శ్రేయస్సు కోరుకునే వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కష్ట సమయంలో కూడా అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని సోషల్ మీడియా వేదికగా...
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసుప్రతి నుండి డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం మిల్వాకీలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రాంప్ పై దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను ఆసుప్రతికి తరలించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఎలాంటి...
అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.ఏకంగా ఈసారి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై 20 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు.త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కూడా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.దుండగుడు...
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికాలో పొలిటికల్ హిట్ పెరిగింది.నవంబర్ 5,2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్,అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్సపర ఆరోపణలు చేసుకున్నారు.వీరిద్దరూ అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ద్రవ్యోల్బణం సహా ఇతర కీలక అంశాల పై...
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల సంఖ్య పెరిగింది.ఆ దేశ సెన్సస్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2016లో 3లక్షలు పైగా భారతీయులు ఉంటే,ఇప్పుడు ఆ సంఖ్య సుమరుగా 12 లక్షలకు చేరుకుందని నివేదిక ద్వారా వెల్లడైంది.అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్ళ సంఖ్య నాలుగు రేట్లు అధికంగా పెరిగినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది.కాలిఫోర్నియాలో 2 లక్షల మంది,...
( ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు నాగబాట్ల పవన్ కుమార్ భవిష్యవాణి )
ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గురించి తన ఉపాసనా శక్తీ ని ఉపయోగించి 100 % ఖశ్చితమై ఫలితాలను ముందే చెప్పి అందరిని ఆశ్చర్య పరచిన ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు...
అమెరికా అగ్రరాజ్యంలో మళ్ళీ కాల్పులు కలకలం రేపాయి.లాస్ వెగాస్ లోని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.మరణించిన వారిలో నలుగురు మహిళలు,13 ఏళ్ల బాలిక ఉంది.అనంతరం కాల్పులు జరిపిన నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. లాస్ వెగాస్ లోని రెండు అపార్ట్మెంట్స్ లో నిందితుడు కాల్పులు...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....