ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా నుకోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర హోంశాఖ అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వామపక్ష తీవ్రవాద ప్రభావం, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర...
దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది
హింస,ఆయుధాలను వీడి మావోయిస్టులు లొంగిపోవాలి
మావోయిస్టులను హెచ్చరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దేశంలో 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.మావోయిస్టులు హింస,ఆయుధాలను వీడి లొంగిపోవాలని కోరారు.లేదంటే అల్-అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.మావోయిస్టుల హింస,భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పేందుకు...
అండమాన్,నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.బ్లేయిర్ పేరును శ్రీ విజయపురంగా నామకరణం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పూర్తి,దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటునట్లు వెల్లడించారు.స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ఈ పేరు...
దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల పై అమిత్ షా స్పందించారు.దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.విదేశి వేదికల పై దేశ భద్రత,మనోభావాలను...
జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...
ఎక్స్ వేదికగా వెల్లడించిన అమిత్ షా
ఐదు జిల్లాల ఏర్పాటుతో లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుంది
లడఖ్ ను అభివృద్ధి చేయడం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ లో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయాలనీ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయాన్నీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ నిర్ణయంతో లడఖ్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది.మంగళవారం సాయంత్రం అయిన ఢిల్లీకి వెళ్లారు.రాత్రి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించారు.గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురైందని తెలిపారు.అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సందర్బంగా నాలుగు శ్వేతాపత్రాలను...
పాత బస్తీ లో అమిత్ షా పై నమోదైన కేసును ఉపసంహరించుకున్న పోలీసులు.
అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డి పేర్లను ఉపసంహరించుకున్న పోలీసులు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించారని ఆరోపణపై కేసు నమోదు..
ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంగించలేదని కేసు ఉపసంహరణ..
చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి...
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీను కలిశామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి గురువారం ప్రధాని మోదీ మరియు అమిత్ షాతో భేటీ అయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని...
రాత్రి 9:35 గంటలకి గన్నవరం విమానాశ్రమానికి అమిత్ షా
గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసం కి చేరుకుంటారు
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొనున్న అమిత్ షా