రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...