కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులపై క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ వాకాటీ కరుణ, ఆమ్రపాలి, ఏ.వాణి ప్రసాద్ , డీ రోనాల్డ్ రాస్, జీ.సృజన కేంద్ర పరిపాలన ట్రైబ్యూనల్ ను ఆశ్రయించారు.
డీవోపీటీ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్...
ఏండ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్,ద్రుష్టి సారించని ప్రభుత్వం
అందినకాడికి దండుకునుటున్న అడిగే నాధుడు కరువు ..
ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్ తో పొలిటికల్ కాంటాక్ట్ ..
ఖజానా ఖాళీ అయ్యి జీహెచ్ఎంసీ బాధలో ఉంటె అధికారులు, కార్పొరేటర్లు మాత్రం షికారు కొడుతున్నారు
ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఆలోచించడం మానేసి ఆఫీసర్లు,ప్రజాప్రతినిధులు లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు
ఎం చేసిన...
హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పాలన పై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్ మరోసారి భారీగా ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేసింది. 44 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....