ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సరికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 7వ రౌండ్ ముగిసే సరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం...
ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉభయగోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులుపై పేరాబత్తుల గెలుపొందారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఆయన మొత్తం లక్షా 12వేల 331 ఓట్లు సాధించారు. అలాగే...
ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి
పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్ ఫౌండేషన్ వద్ద...
కాలుష్య రహిత వాతావరణం ఏర్పాటు
గ్రీన్ ఎనర్జీ ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
హరిత ఇంధన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్
మీడియాతో ఇష్టాగోష్టిలో చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విప్లవం రానుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(NARA CHANDRABABU NAIDU) అన్నారు. విద్యుత్ రంగలో ఇదో విప్లవానికి నాంది కానుందని అన్నారు. రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్...
తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిసెంబర్ 09 వరకు రామ్గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు ఈ...
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 03 నుండి 10 వరకు నోటిఫికేషన్లు స్వీకరిస్తామని, డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది.డిసెంబర్ 20న ఉదయం 09 నుండి సాయింత్రం 04 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉంటుందని తెలిపింది. వైఎస్సార్సీపీ...
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా
మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ మాజీ సీఎం జగన్ కు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల...
విశాఖ లా విద్యార్థిని అత్యాచార ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ...
గత పాలకుల వల్ల గర్భిణులు రోడ్ల మీదే ప్రసవాలు
మంచి రోడ్లు నాగరికతకు చిహ్నం
సంక్రాంతి వరకు గుంతల రోడ్లు కనిపించొద్దు
పరవాడలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే...
ఏపీ మాజీ మంత్రి,వైకాపా నాయకులు జోగి రమేష్ కు పోలీసులు బుధవారం నోటీసులు పంపారు.గత ప్రభుత్వ హయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.ఇప్పటికే జోగి రమేష్ కు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇవ్వగా అయిన ఒకసారి విచారణకు హాజరయ్యారు.మంగళవారం కూడా విచారణకు హాజరుకావాల్సి...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...