ఏపీ సీఎం చంద్రబాబు
రాఖీ పండుగ పర్వదినం సంధర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభకాంక్షలు తెలియజేశారు."నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా...
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ కేసుకు సంభందించి వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు,సర్పంచి ఈశ్వరమ్మ భర్త బండపల్లి అక్కులప్పను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.అయితే అక్కులప్ప పై పలు భూ అక్రమాలకు సంభందించి కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయ్.ఈ కేసును లోతుగా దర్యాప్తు...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు మాజీ సీఎం,వైసీపీ పార్టీ అధినేత జగన్.ఏపీలో జరుగుతున్నా వరుస ఘటనల పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు.ఏపీలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని,అసలు ఏపీలో ప్రజాస్వామ్యం...
తెలంగాణ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీ మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు.మీరు చేసిన అవినీతి,అహంకారం,అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియా మిత్రులైన జగన్,కేతిరెడ్డిలను ఓడించాయని విమర్శించారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో ధరణి పేరుతొ మీరు నడిపిన భూ మాఫియా లాగానే...
ఆజ్ కి బాత్
రాజకీయ నాయకులు,ప్రభుత్వ ఉద్యోగులపిల్లలు,కుటుంభసభ్యులు ప్రభుత్వ పాఠశాలలోచదివిన రోజే,తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య,వైద్యం మెరుగుపడుతుంది.. చదువు చెప్తున్నా ఉపాధ్యాయులు,వైద్యం చేస్తున్న వైద్యులు,మీకు మీపైనే నమ్మకం లేకపోతే సామాన్య ప్రజలకు మీపై నమ్మకం ఎలా కలుగుతుంది.. ప్రభుత్వ పదవులు కావాలి,ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి,కానీ అదే ప్రభుత్వం అందిస్తున్న విద్య వైద్యం మీకొద్దా..??ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే,ప్రభుత్వ...
పవన్‌ను డిప్యూటీ సీఎంగా నియమించి, ఆయనకు మరో నాలుగు పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన తర్వాత,సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలోని ప్రతి పంచాయతీ మరియు కార్యనిర్వాహక కార్యాలయంలో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోను ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రదర్శింపబడేది. అయితే సీఎం...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...