Thursday, November 21, 2024
spot_img

andhrapradesh

వైకాపా హయంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సహించేది లేదని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో...

అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....

ఏపీలో మూడురోజులపాటు వర్షాలు

రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో నైరుతి అవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు ఏపీతో పాటు తమిళనాడు , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 12,13,14 తేదీల్లో ఏపీలోనీ రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి

ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...

ఈ నెల 11 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుండి జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‎ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ప్రారంభించిన చంద్రబాబు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సంధర్బంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిన చంద్రబాబు దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‎ను అందించారు.మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్ళి...

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తాం : నారా లోకేష్

త్వరలోనే రెడ్‎బుక్ మూడో చాప్టర్ తెరుస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న అయిన అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, రెడ్‎బుక్ లో ఇప్పటికే రెండు ఛాప్టర్లు ఓపెన్ అయ్యాయని వ్యాఖ్యనించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వ...

తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం మంగళగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా పార్టీ ఎంతో మందిని నాయకులను తయారుచేసిందని అన్నారు. అనేకమంది తెలుగు రాజకీయ నాయకుల...

తిరుపతిలో ప్రముఖ హోటల్స్‎కు బాంబు బెదిరింపులు

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్ పార్క్ హోటల్‎, వైస్రాయ్ హోటల్‎ తో పాటు మరో రెండు హోటల్స్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‎ తో ఆయా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి....

వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ షర్మిలా లేఖ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలంటూ 03 పేజీల లేఖను శుక్రవారం విడుదల చేశారు. " ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్...
- Advertisement -spot_img

Latest News

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS