Thursday, April 10, 2025
spot_img

andhrapradesh

పుంగునూర్ లో ఉద్రిక్తత

చిత్తూర్ జిల్లా పుంగునూర్ లో గురువారం ఉద్రిక్తత నెలకొంది.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ,టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లి అయినను కలిశారు.గత ప్రభుత్వం హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.మిథున్ రెడ్డి గో...

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియమితులయ్యారుఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.మూడేళ్ళ పాటు డిప్యూటేషన్ పై వచ్చిన అయిన తిరుమల జెఈవోగా పనిచేయనున్నారు.

ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది.మంగళవారం సాయంత్రం అయిన ఢిల్లీకి వెళ్లారు.రాత్రి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించారు.గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురైందని తెలిపారు.అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సందర్బంగా నాలుగు శ్వేతాపత్రాలను...

టీటీడీ ఛైర్మన్ పదవి పై, పవన్ క్లారిటీ

తన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా టీటీడీ చైర్మన్ పదవి అడగలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా కీలక కామెంట్స్ చేశారు.టీటీడీ చైర్మన్ పదవి కోసం 50 మంది అడుగుతున్నారని,కానీ పదవి ఒక్కరికే ఇవ్వగలమని తెలిపారు.తమ కుటుంబ సభ్యుల్లో టీటీడీ పదవి అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని,ఇలాంటి...

రాజకీయ ప్రయోజనాల వలలో విలవిలలాడుతున్న ప్రజలు

ఇన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లుగా ఉంది..నాటి నుండి మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల వలలోవిలవిలలాడుతున్న ప్రజలు.. ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం..విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి..భావోద్వేగాల రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యల పరిష్కరించడం లేదుఇన్నాళ్ల నిర్లక్ష్యం,రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వలపరిష్కార ప్రయత్నం అభినందనీయంఫలిస్తే...

గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు.కానిస్టేబుల్ పై దాడి చేసిన...

నాయకుల కాళ్లకు దండం పెట్టి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక నుండి తాన కాళ్లకు ఎవరైనా దండం పెడితే, తిరిగి తాను కూడా వారి కాళ్లకు దండం పెడతానంటూ వ్యాఖ్యనించారు.శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,నాయకులు కాళ్లకు దండం...

ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో నలుగురి పై కేసు నమోదైంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అప్పటి సీబీఐ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్...

వైసీపీ పాలన పై సంచలన కామెంట్స్ చేసిన బండిసంజయ్

వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని...

విజయవాడ కిడ్నీ రాకెట్ పై స్పందించిన హోంశాఖ మంత్రి

విజయవాడ కిడ్నీ రాకెట్ పై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకి డబ్బుల ఆశ చూపించి కిడ్నీ అమ్ముకున్న ఆసుప్రతి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా కలెక్టర్,సీపీలతో ఫోన్లో మాట్లాడారు.ఇలాంటి ఘటనల పై పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు.ఇటీవల గుంటూర్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు తన...
- Advertisement -spot_img

Latest News

ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కళ్యాణోత్సవానికి హాజ‌రు కానున్న సిఎం చంద్రబాబు ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS