Friday, September 20, 2024
spot_img

andhrapradesh

మాధురిని పరిచయం చేసింది వాణీయే,దువ్వడా హాట్ కామెంట్స్

తన కుటుంబమే తన పై దాడికి పాల్పడుతుందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.దువ్వాడ శ్రీనివాస్ నివాసం ముందు గత రెండు రోజులుగా భార్య వాణితో సహా కూతుళ్లిద్దరూ ఆందోళన చేస్తున్నారు.దింతో శనివారం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.మధురిని భార్య వాణియే పరిచయం చేసిందని,మధురి ఒక డ్యాన్స్ టీచర్ అని తెలిపారు.తనకు మాధురికి మధ్య లేనిపోనీ...

వైసీపీకి మరో షాక్,పార్టీకి గుడ్ బై చెప్పిన ఆళ్ళనాని

వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆళ్ళ నాని రాజీనామా చేశారు.జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇంచార్జీ పదవి కూడా రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,వ్యక్తిగత కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు.ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నని పేర్కొన్నారు.ఈ మేరకు తన రాజీనామ...

ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది

మాజీ సీఎం జగన్ ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు మాజీ సీఎం జగన్.శుక్రవారం నంద్యాల జిల్లాలో దారుణ హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడతూ,వైసీపీ కార్యకర్తల పై దాడి చేస్తున్న నిందితులకు చంద్రబాబు,లోకేష్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.వైసీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.ఏపీలో...

మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు

గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది.

జగన్ కి భద్రతా పెంచి,జమర్ కేటాయించండి హైకోర్టు సూచనా

భద్రతా విషయంలో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కి భద్రతా కల్పించి,బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ప్రభుత్వం జగన్ కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా పనిచేయడం లేదని...

రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా

ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు.గత ఐదేళ్ల పాలనాలో ఐఏఎస్ వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యనించారు.వైసీపీ పాలనా వల్ల ఐఏఎస్ లను ఢిల్లీలో అంటరానివారుగా చూశారని విమర్శించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్రని తెలిపారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా...

కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు,తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో బీ6,బీ 7,ఎం 1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి.ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ లో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో ఏ 71గా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు .ఏ క్షణంలోనైనా అయినను అరెస్ట్ చేసే...

ఆరోగ్యశ్రీ పై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది

మాజీ మంత్రి విడదల రజిని పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకోనివచ్చిన పథకాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి విడదల రజిని.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.ఆరోగ్యశ్రీ పై ఏపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని,జనవరిలోపు పెండింగ్ బకాయిలను చెల్లించామని,చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని వ్యాఖ్యనించారు.ఆరోగ్యశ్రీ కి తూట్లు పొడుస్తూ,ఎగొట్టే ప్రయత్నం...

రేపు శ్రీశైలంలో పర్యటించునున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించునున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిర్వహించే "జలహారతి" కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం అక్కడి నుండి జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు.సున్నిపెంటలో వాటర్ యూజర్స్‌ అసోసియేషన్ సభ్యులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్బంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి,ఎస్పీ ఏర్పాట్లను...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img