Friday, September 20, 2024
spot_img

andhrapradesh

ఒకే వేదిక‌పైకి ఇద్దరు సీఎంలు

విభజన సమస్యల పరిష్కారానికి భేటీ హైదరాబాద్‌ లో కీలక సమావేశం ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....

రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి లేఖ రాశారు.జులై 06న భేటీ కావాలని చంద్రబాబు లేఖ రాశారు.విభజన హామీల పై చర్చించుకొని,వాటిని పరిష్కరించే విధంగా ముందుకు కొనసాగుదామని తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి సమస్యలు అలాగే ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.సమస్యల పై చర్చిద్దామని వెల్లడించారు.కలిసి...

పుంగునూర్ లో హై టెన్షన్,ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్షగట్టి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.ఆదివారం ఉదయం మిథున్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది.దింతో పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి.వైసీపీ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీ మారారు.మరోవైపు పుంగనూరులో...

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎంగా ఇటీవలే బాద్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకి చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అభిమానులు,స్థానికులు భారీగా తరలివచ్చారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్...

నమ్మిన సిద్ధాంతం కోసమే డీఎస్ పనిచేశారు:ఏపీ సీఎం చంద్రబాబు

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అయిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ధర్మపురి శ్రీనివాస్ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.అయిన మరణ...

అమెరికాలో మనోళ్ళదే హవా

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల సంఖ్య పెరిగింది.ఆ దేశ సెన్సస్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2016లో 3లక్షలు పైగా భారతీయులు ఉంటే,ఇప్పుడు ఆ సంఖ్య సుమరుగా 12 లక్షలకు చేరుకుందని నివేదిక ద్వారా వెల్లడైంది.అమెరికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్ళ సంఖ్య నాలుగు రేట్లు అధికంగా పెరిగినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది.కాలిఫోర్నియాలో 2 లక్షల మంది,...

తెలంగాణ గవర్నర్ ని కలిసిన సీఎం చంద్రబాబు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర...

తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలి:డిప్యూటీ సీఎం పవన్

గ్రామీణ నీటి సరఫరా,పంచాయితీరాజ్ విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు.ఈ సంధర్బంగా అధికారులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు.వర్షాకాలం కావడంతో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రతలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం నుండివిడుదల అవుతున్న నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.వర్ష...

ఏపీ డీజీపీ ని కలిసి శుభకాంక్షలు తెలిపిన వీ.హెచ్.పి నాయకులు

విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డా.రావినూతల శశిధర్ విజయవాడ శ్రీకనకదుర్గా మాతను దర్శించికున్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అమ్మవారిని ప్రార్థించమని తెలిపారు.అమ్మవారి దయతో సమాజ కార్యక్రమాలను మరింత వేగంగా చేసేలా శక్తిని ప్రసాదించాలని ప్రార్థించినట్టు వెల్లడించారు.కనకదుర్గా మత దర్శనం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా బాద్యతలు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img