చర్మ సంరక్షణ, సౌందర్య చికిత్సల్లో ముందంజలో ఉన్న జెన్నారా క్లినిక్స్ కొత్త బ్రాంచ్‌ను కొండాపూర్‌లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీయా శరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండాపూర్‌లో వేగంగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో చర్మ పునరుత్తేజ చికిత్సలు, జుట్టు పెరుగుదల...