ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో మళ్ళీ పాత పద్దతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండరింగ్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.
ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...