Wednesday, April 2, 2025
spot_img

ap news

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటి‎రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పోట్లపాలెంలో గోడౌన్...

పవన్‎కళ్యాణ్ పేషీకి బెదిరింపులు..పోలీసుల అదుపులో నిందితుడు

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఇటీవల బెదిరింపు కాల్స్, సందేశాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు పంపించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్...

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకులు రూ.2 వేల కోసం నరేంద్ర...

మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

పిల్లల చదువును తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ విద్యాశాఖ నిర్వహిస్తుంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‎తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

పోరుబాటకు సిద్ధమైన వైసీపీ.. కార్యాచరణ ప్రకటించిన జగన్

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైతుల సమస్యలు,కరెంట్ చార్జిలు, ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు. డిసెంబర్ 27న విద్యుత్ చార్జీలపై ఆందోళనలు, జనవరి...

అధికారుల మీద చిన్నగాటు పడినా చూస్తూ ఊరుకోం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు వార్నింగ్ లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వ్యాఖ్యనించారు....

శ్రీవారి లడ్డు కల్తీపై నివేదిక ఇవ్వాలని కోరిన కేంద్రం

తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వంను కేంద్రమంత్రి నడ్డా కోరారు.ఢిల్లీలో మాట్లాడిన అయిన,సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడనని,వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కొరినట్టు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిభందనల మేరకు...

జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అయినను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే రంగంలోకి...

దివ్వెల మాధురి పై కేసు నమోదు

ఏపీలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.దివ్వెల మాధురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆదివారం పలాస జాతీయ రహదారి పై మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.దింతో పోలీసులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.కానీ తీరా చుస్తే,మాధురి మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS