ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు.గత ఐదేళ్ల పాలనాలో ఐఏఎస్ వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యనించారు.వైసీపీ పాలనా వల్ల ఐఏఎస్ లను ఢిల్లీలో అంటరానివారుగా చూశారని విమర్శించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్రని తెలిపారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా...
రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బురద చల్లాడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,అధికారం కోల్పోయిన మూడు నెలలకే జగన్ కు మైండ్ పని చేయడం లేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరుగుతే,ఈ హత్యల్లో...
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం విశాఖలోని స్వగృహంలో వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు.ఉదయం నుండే వివిధ సమస్యల పై బాధితులు వంగలపూడి అనిత నివాసం ముందు బారులు తీరాలు.అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ దృష్టికి వచ్చిన సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని భరోసా...
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ వాట్సప్ బ్లాక్ అయింది.రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పై అధిక సంఖ్యలో వాట్సప్ మెసేజ్ లు పంపుతుండడంతో మెటా వాట్సప్ ను బ్లాక్ చేసింది.అధిక సంఖ్యలో మెసేజ్ లు పంపడంతోనే తన వాట్సప్ బ్లాక్ అయిందని, ఇప్పటి నుండి సమస్యలను hello.lokesh @ ap.gov.in కి మెయిల్ చేయాలని...
శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.శుక్రవారం అజయ్ కుమార్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.విషయం తెలుసుకున్న జగన్ శనివారం...
ఎంపీ పురందేశ్వరికి నిమ్మరాజు వినతి
కరోనా కష్టసమయంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు,ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు.రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేసి ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి...
ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.రాష్ట్రానికి చెందిన పలు అంశాల పై చర్చించారు.రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు విభజన అంశాలను కూడా చంద్రబాబూ ప్రధాని దృష్టికి తీసుకోనివెళ్ళారు.సుమరుగా గంట పాటు...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...