Saturday, September 6, 2025
spot_img

AP Secretariat

19 సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం. • 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ • రూ.28,546 కోట్లు పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు. • రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అనుమతులు క్లియర్ చేయాలని మంత్రులు, అధికారులకు...

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ (జూన్ 4న) పొద్దున 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. సీఎం చంద్రబాబు సమావేశమయ్యే క్యాబినెట్‌లో కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ పనుల వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకోనున్నారు. అమ‌రావ‌తిలో నిర్మించనున్న జీఏడీ ట‌వ‌ర్ టెండ‌ర్లకు ఆమోదం తెలపనున్నారు. అలాగే హెచ్‌వోడీ 4 ట‌వ‌ర్ల టెండ‌ర్ల‌కు సైతం...

సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబర్లు పూర్తి వివరాలు

మొదటి బ్లాక్ సీఎంవో కార్యాలయం .. బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణరూం నెంబర్ 136 - వంగలపూడి అనితరూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి బ్లాక్ - 2, ఫస్ట్ ఫ్లోర్రూం నెంబర్ 208 - కందుల దుర్గేశ్రూం నెంబర్ 211 - పవన్ కల్యాణ్రూం...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img