గిరిజన సంక్షేమ శాఖపై ఏపీ సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా నిర్వహించారు.గిరిజన ప్రజలకు వైద్యం,విద్య,సంక్షేమ పథకాల పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని,టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందని అధికారులు చంద్రబాబుకితెలిపారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...