ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబిసీఐడి దర్యాప్తు చేస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం విశాఖలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైసీపీ హయంలో జరిగిన పాపాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయని, అందుకే ఆ పార్టీ ముఖ్యనాయకులు చంద్రబాబుని తిడుతున్నారని అన్నారు. ఎంపీ...
గుంటూరులోని మంగళగిరి ఎయిమ్స్ వైద్యకళాశాలలో ఈ నెల 17న జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిమ్స్ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వీఐపీలు,అధికారులు,...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ కోసం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఏపీ...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ని కలిశారు.ఒకరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ ఏపీ పర్యటనకి వెళ్లారు.విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించి,తన నివాసానికి తేనెటి విందుకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్ కూడా గవర్నర్ ని కలిసి శాలువతో సన్మానించారు.ఇటీవల రాష్ట్ర...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...