Saturday, March 29, 2025
spot_img

Assembly Session

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానంలో సిఎం రేవంత్‌ డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేయాలన్న కుట్రలో కేంద్రం ఉందని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ఇందుకు...

అసెంబ్లీలో కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి భట్టి

అసెంబ్లీ సమావేశాల్లో చివరిరోజు రేవంత్‌ రెడ్డి సర్కారు గురువారం కాగ్‌ నివేదికను ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్‌ అంచనా రూ.2,77,690 కోట్లు కాగా, చేసిన వ్యయం రూ.2,19,307 కోట్లుగా...

కేసీఆర్‌ హయాంలో విద్యావ్యవస్థ మెరుగు

కేంద్రగణాంకాలే ఇందుకు నిదర్శనం - మండలిలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం,...

రైతు రుణమాఫీలోనూ మోసాలు

అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్‌ సర్కార్‌ ఉచితంగా ఎల్‌ఆర్‌ఎల్‌ చేస్తామని మాటతప్పిన రేవంత్‌ అందరికీ అందని రైతు భరోసా సాయం శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీశ్‌రావు రేవంత్‌రెడ్డి సర్కార్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల...

కాంగ్రెస్‌ అసమర్థతతో రైతులకు ఇబ్బందులు

రేవంత్‌ కళ్లు తెపిరిపించేందుకు ఎండిపోయిన వరితో వచ్చాం : కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదిలో నీళ్ళు సక్రమంగా వాడుకోలేక పంటలు...

రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌

ప‌ద్దులు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం...

కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే కృష్ణా జలాలపై చర్చ పెడదాం

తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధం ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారు ఇప్పటి వరకు కేసీఆర్‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని...

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు అన్యాయం

మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు నాటి నుంచి నేటి వరకు అన్యాయమే జరిగిందని, ఇప్పుడు జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్‌రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్యం...

కావాలనే కాంగ్రెస్‌ నాయకుల రాద్ధాంతం

జగదీశ్‌రెడ్డి మాటలను వక్రీకరించే యత్నం మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అసెంబ్లీలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్న జగదీశ్‌రెడ్డి మాటలను కాంగ్రెస్‌ నాయకులు వక్రీకరిస్తూ, అనవసర రాద్ధాంతానికి తెర తీస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ సభ్యులే స్పీకర్‌ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అసెంబ్లీ మీడియా...

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాటల యుద్ధం

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మండిపాటు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టేచర్‌ అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు....
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS