మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతకరం
స్పీకర్‌ను అవమాననించారంటూ ఆందోళన
సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటీి అయ్యారు. జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా...
అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ
ప్రభుత్వం తీరుకు నిరసనగా బిఆర్‌ఎస్ వాకౌట్
బకాయిల రాష్ట్రమితి అంటూ సీతక్క కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు విడుదల చేస్తున్నారని..కానీ సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రూ.691 కోట్ల...
హైదరాబాద్ పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం
తప్పుడు ప్రచారం జరగడం వల్ల హైడ్రాపై ప్రజల ఆందోళనలు
బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని పొంగులేటి హితబోధ
రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడి
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం
సమావేశాన్ని వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్, ఎంఐఎం
బీఏసీ మీటింగ్ లో బీఆర్ఎస్ తీరు సరిగ్గా లేదు
అసెంబ్లీ ఎన్ని రోజులు...
రుణాలపై తప్పులు నివేదిక సమర్పించిన కాంగ్రెస్
రూ.3.89 లక్షల కోట్లు ఉందని ఆర్బీఐ చెబితే రూ.7 లక్షల చూపి తప్పుదోవ
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌పై తప్పుడు నివేదికలు వెల్లడిరచిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ’’హ్యాండ్ బుక్ ఆఫ్...
సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జీష్ను దేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా,రుణమాఫీ, మూసీ ప్రక్షాళన, రైతు భరోసాతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలమాల వేసి నివాళుర్పించారు.
జై తెలంగాణ.జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్,జోహార్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,హరీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,పాడికౌశిక్ రెడ్డి,పల్ల రాజేశ్వర్,సబితా ఇంద్రారెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెలంగాణ అమరవీరులకు...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...