అత్తాపూర్ లోని సర్వే 384లో 12ఎకరాలు మాయం
దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు
కోట్లాది రూపాయలు విలువచేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు
ఎవరికి తోచినంత వారు కబ్జా పెట్టిన వైనం
చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..
ఎండోమెంట్ కమిషనర్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటి..?
దేవుని భూమిని అక్రమార్కుల చెర నుండి రక్షించాలి
దేవాదాయ శాఖ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్
"దిక్కులేనివారికి దేవుడే దిక్కు"...