తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో అయోద్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయట సంస్థలు తయారుచేసిన ప్రసాదలను నైవేద్యంగా పెట్టడంపై నిషేదం విధించారు. అయోధ్య ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదంనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
అయోధ్యలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన రహదారుల పై గుంతలు ఏర్పడడం పై సీఎం యోగి అధిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఆరుగురు ఉన్నతాఅధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజుదేశ్‌వాల్,జూనియర్ ఇంజినీర్ ప్రభాత్...