మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బాలకృష్ణ, రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ కంప్లీట్ ఎంటర్ టైనర్ కి 'బద్మాషులు' అనే క్రేజీ టైటిల్...