మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని...
కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ 01 అభ్యర్థులు చివరి క్షణం వరకు ఆందోళన చేస్తున్నారని, పంతానికి పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలిపారు. 5003 మంది ఎస్సీ, ఎస్టీ,...
గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అశోక్‌నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్‌నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్‌నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు...
హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది
మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది
నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం
కేంద్రమంత్రి బండి సంజయ్
హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని...
ఎంఐఎం పార్టీకి,ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి
కేంద్రమంతి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడు
మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి
సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ,ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు
అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు
అవినీతిపై ఆధారాలు ఉంటే ఇవ్వండి
కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది
బీఆర్ఎస్ అధికారంలో...
సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన కేంద్రమంత్రి బండిసంజయ్
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి,అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యి,చేపల నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు ప్రపంచంలోని హిందువులు మనోభావాలను...
తెలంగాణ సచివాలయంలో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్,బండి సంజయ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులు కేంద్రమంత్రులకు వివరించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి...
కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
పార్టీ కోసం కష్టపడే వారిని బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు గుర్తించావు..
ఓవైసీ వార్నింగ్స్ కు కాంగ్రెస్ బయపడుతుంది
2028లో అధికారంలో వచ్చేది బీజేపీ పార్టీయే
కాంగ్రెస్,బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలపై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ కోసం కస్టపడే వాళ్ళను కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు గుర్తించావు అని ఆరోపించారు.శుక్రవారం నాగోల్ లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ వర్క్...
వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా
ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం
వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్
బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది
పండుగకు సర్కార్ నిధులివ్వలే
ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది
హిందువుల పండుగలంటే అంతా చులకనా
కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్
కాంగ్రెస్...
మాజీమంత్రి హరీష్‌రావు
లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్...