మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సినీ నటి నయన సారిక తెలిపారు. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో నోవాటెల్ హెచ్ఐసీసీలో బీబీజీ బంగారుతల్లి ఫౌండేషన్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయి నుంచే విద్యలో రాణించాలన్నారు. కృషి, పట్టుదల, అంకితభావంతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరన్నారు. బంగారు తల్లి...