Thursday, September 19, 2024
spot_img

bc

ఆ నాయకుడు ఎవరు..?

బీసీ కుల గణన,రిజర్వేషన్ల కొరకు పట్టు వదలనివిక్రమార్కుడీలా నడిపించే నాయకుడు ఎవరు..!ఎన్ని అడ్డంకులు ఎదురైన మొక్కవోని దైర్యంతోముందుకెళ్ళే నాయకుడు ఎవరు..!!గుణపాల్లాంటి మాటలను బీసీ రిజర్వేషన్ల కొరకు సంధించేనాయకుడు ఎవరు..!!అగ్రవర్ణాల నాయకుల కల్లబొల్లి మాటలనుగురుతుల్యంగా భావించే నాయకుడు ఎవరు..??చిరునవ్వుతో ఎంతటి వారికైనా సమాధానం చెప్పగలనేర్పరితనం ఉన్న నాయకుడు ఎవరు..!బీసీల కొరకు కొట్లాడే నిజాయితీ,నిక్కర్సైన నాయకుడిని ఎన్నుకుంటేనేరిజర్వేషన్...

బీసీ డిమాండ్ల సాధనకై అఖిలపక్ష సమావేశం

రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే అఖిలపక్ష రాజకీయ పార్టీలతో,బీసి,కుల సంఘాల ప్రతినిధులతోప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి రాజకీయ,బీసి కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 08 నెలలు గడుస్తున్నా కులగణనను చేపట్టకపోవడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు...

పల్లకీలు మోయకుండా రాజ్యాధికారం కోసం కదం తొక్కుతారా

పేరు పెద్ద ఊరు దిబ్బ..పైన పటారం లోన లోటారం అన్ని ఉన్నఅల్లుడు నోట్లో శని అన్నట్టు..ఈ సామెతలన్నిటికి సరిగ్గా సరిపోతుంది బీసీల జీవనశైలిజనాభాలో 50 శాతం పై ఉన్న బీసీలు రాజకీయ నాయకుల పల్లకీలు మోయడానికి,రాజకీయా నాయకులకుఊడిగం చేయడానికి జీవితం దారపోస్తున్నారు..పీతల కథ మాదిరిగా,ఎవరైనా బీసీ వ్యక్తి ఏదైనా రంగంలో ముందుకు పొతే సాటి...

ఇకనైనా మేల్కొనండి..!!

ఓ బీసీ అన్నలారా,అక్కల్లారా ఇకనైనా మేల్కొంటారా!బీసీ కులగణన కుంటు పడకముందే గళం ఎత్తి గర్జిద్దాం..బిసి రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం..అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా!అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం..బీసీలు ఓట్ల అప్పుడే యాది కొచ్చే మర మనుషులేనా!బీసీలలో మేధావులకు కొదవలేదు కానీ కుల గణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు…మన మౌనం,మన బీసీల...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img