బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
బీసీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మెదక్ జిల్లా కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై...