పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం
పాలమూరు జిల్లాను శశశ్యామలం చేసి అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం
నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తదితరులు
నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో...
ఉద్యోగాల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్ కేలండర్ ఆధారంగా ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా...
సీఎం రేవంత్ రెడ్డి
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సమావేశమయ్యారు.
ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై...
దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి...
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం
రాష్ట్ర అభివృద్దిలో విద్యుత్ పాత్ర చాలా ముఖ్యం
రైతులకి సోలార్ సిస్టమ్ అందించేందుకు కృషి చేస్తున్నాం :ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నిరుద్యోగులకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్తా అందించారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, విద్యుత్‌శాఖ...
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తెలంగాణలో అనేక రెసిడెన్సియల్ పాఠశాలలకు సొంత భవనాలు లేవని పేర్కొన్నారు. దసరా కంటే...
తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ వెళ్ళిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, కనేట...
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ,నోటిఫికేషన్ లోనే ఉద్యోగాల సంఖ్యను వెల్లడిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీజీపిఎస్సి ని ప్రక్షాళన చేశామని గుర్తుచేశారు.ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...