భూమనకు సవాల్ విసిరిన టిడిపి
మందీమార్బలం లేకుండా వెళ్లాలని భూమనకు సూచన
భారీగా కార్యకర్తలతో రాకుండా అడ్డుకున్న పోలీసులు
తోక ముడిచాంటూ భూమన ఎదురుదాడి
టీటీడీ గోశాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ రచ్చకు దిగింది. పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు...