బీహార్ రాష్ట్ర రాజధాని పట్న నగరంలోని బీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేయడంతో పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకు దిగారు. బీపీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
డిసెంబర్...
బీహార్ లోని సుపాల్ జిల్లాలో ఓ పాఠశాలలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఇదేళ్ల బాలుడు తన బ్యాగ్ లో తుపాకి తెచ్చాడు.అంతేకాకుండా ఓ విద్యార్థి పై కాల్పులు కూడా జరిపాడు.దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.లాల్‌పట్టి ప్రాంతంలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.నర్సరీ చదువుతున్న విద్యార్థి మూడవ క్లాస్స్...
దేశవ్యాప్తంగా పెనుదుమారంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరినీ అరెస్ట్ చేసింది. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.నీట్ లీకేజి పై అభ్యర్థులు,విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడంతో కేంద్రం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఈ కేసులో...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...