నీలం రంగు గుడ్డుతో సంచలనం
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో ఓ విచిత్ర సంఘటన గ్రామస్తులనే కాకుండా అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా తెల్లగుడ్లు పెట్టే నాటు కోడి ఒకటి నీలం రంగు గుడ్డు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన రైతు సయ్యద్ నూర్ తన జీవనోపాధి...