ఇబ్బందులు పడుతున్న పాపయ్యపేట ప్రభుత్వపాఠశాల విద్యార్థులు..
ఏడాదికాలంగా మరమ్మతులకు నోచుకోక తాళం వేసి ఉంటుంది..
ఒకటి రెండు అవసరాలకు స్కూల్ శివారుకు..దూరంగా వెళ్లాల్సి వస్తుంది అని విద్యార్థులు వాపోతున్నారు..
ఉన్నతాధికారులు పట్టించుకోండ్రి మా బడి ఇబ్బందులు..
చెన్నారావుపేట మండల పరిధిలోని పాపయ్యపేట జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ బడిలో కొత్త మరుగుదొడ్లు కట్టించి ఏడాది దాటి కావస్తున్న వాటికి తాళాలు వేసి ఉంచారు....
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...