ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల యువకుడు ఈ దాడికి పాల్పడగా, ఆయనను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి ముందుగా...
బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నం ప్రకాశ్ తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుని సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం ఆత్మీయతతో సాగింది. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, సినీ రంగ అభివృద్ధిపై సానుకూలంగా చర్చించుకున్నారు. అక్కల సుధాకర్, రామచందర్ రావు నాయకత్వ శైలిని ప్రశంసించారు.
అలాగే, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడంలో...
బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్
ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని దీక్ష
రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
తెలంగాణలో బీసీ సమాజానికి 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ధర్నాచౌక్‌లో ప్రారంభమైన ఈ దీక్షకు...
బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు
దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి
తాము అధికారంలోకి వచ్చాక దేనినీ వదలం
అధికారులు రిటైర్ అయినా పట్టుకుని శిక్షిస్తాం
కాంగ్రెస్ న్యాయసమీక్ష సదస్సులో రాహుల్
మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్షిక న్యాయ...
కేవలం ముస్లింలకు మాత్రమే లబ్ది
ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు
బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిసిలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన...
బిఆర్‌ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు
పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర
కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు
ఇకనుంచి స్ట్రేట్ ఫైట్.. నో స్ట్రీట్ ఫైట్
హుజారాబాద్ కార్యకర్తలతో ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు
హుజూరాబాద్ అనేక త్యాగాలకు అడ్డా అని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ నుంచే అనేక పోరాటాలు...
అలా చేస్తే.. నేనూ రాజీనామా చేస్తా
సిఎం రేవంత్‌కు బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు సవాల్
బీజేపీ బీసీల పార్టీ అని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బీసీ వర్గానికి చెందినవారని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ బీసీని ముఖ్యమంత్రిగా నియమించాలి, అలా చేస్తే తాను కూడా పదవికి...
బిజెపి కొత్త అధ్యక్షుడు మాధవ్ వెల్లడి
బీజేపీని ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తానని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్ మాధవ్ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. బీజేపీ...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...