మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud), సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎంపి బలరాం నాయక్ తదితరులు
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‌కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మహేష్ కుమార్ గౌడ్‌కి తీర్థ ప్రసాదలు అందించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం...
ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులతో సమావేశమైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలి
పార్టీలో క్రమశిక్షణ చాలా కీలకం
నియోజకవర్గ ఇంచార్జీలు అందరినీ కలుపుకొని పోవాలి : మహేష్ కుమార్ గౌడ్
నియోజకవర్గ ఇంచార్జీలు ఎలాంటి భేషజాలకు పోకుండా సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు....
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‌కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్...
టీపీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఇచ్చారు.టీపీసీసీ చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...