సామాజిక మాధ్యమం రెడిట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వ్యవహరించనున్నారు. ఇకపై తన అభిప్రాయాలను, మ్యాచ్‌ల విశ్లేషణలను, తనకే సొంతమైన కంటెంట్‌ను ఈ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇండియాతోపాటు ఇతరత్రా మార్కెట్ల కోసం క్రియేట్ చేసే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో సచిన్ టెండుల్కర్ కనిపిస్తారు.
రెడిట్‌తో జట్టు కట్టడపై సచిన్...