Sunday, April 20, 2025
spot_img

brs party

కొత్తగా అమల్లోకి వచ్చిన న్యాయచట్టాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...

ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .? కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...

రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..!

ప్రభుత్వం రాగానే అభయ హస్తం దరఖాస్తులు అన్ని ఆన్ లైన్ చేసినట్టు వెల్లడి ఏడు నెలలైనా ఆ ఊసే లేదు మరోసారి అప్లికేషన్ చేసుకోవాలని లీకులు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ రేషన్ కార్డు లింక్ తాజాగా రైతు రుణమాఫీకి సైతం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిబంధన తొలగింపు రేషన్ కార్డులో కొత్త నిబంధనలు అంటూ కాంగ్రెస్ జాప్యం పదేండ్ల...

నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 02 వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...

ముందు నిర్మాణం,తర్వాత పర్మిషన్

( కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయిగూడ కమిషనర్ రాజ మల్లయ్య ) దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్ పర్మిషన్ లేకుండానే స్కూల్ బిల్డింగ్ 90శాతం నిర్మాణం మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించిన హెచ్ఎండీఏ చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం సీడీఎంఏ కమిషనర్ ద‌మ్మాయిగూడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను విధుల నుండి తొల‌గించాలని ప్ర‌జ‌ల డిమాండ్‌ 'ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు...

ఎన్ని సమస్యలు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నాం

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిను పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు.దింతో కుటుంబసభ్యులు అయినను హైదరాబాద్ లోని ఏ.ఐ.జి ఆసుప్రతికి తరలించారు.సుధీర్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా ఉన్నారు.ప్రస్తుతం ఆయనకు ఆసుప్రతిలో చికిత్స కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

గూడెం మహిపాల్ కి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసింది

మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసిందని ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు.బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డికి మూడుసార్లు ఎమ్మెల్యే చేసిందని,పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తలు దైర్యంతో ఉన్నారని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిన బీఆర్ఎస్...

కవితకు అస్వస్థత,హుటాహుటిన ఆసుపత్రికు తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను వెంటనే తిహార్ జైలు నుండి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 2024 లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.అప్పటి నుండి ఆమె తిహార్ జైలులోనే...

రైతులకు శుభవార్త,జులై 18న రూ.లక్ష రుణమాఫీ

రైతురుణమాఫీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం సచివాలయంలో కలెక్టర్ లతో రేవంత్ రెడ్డి చర్చించారు.పలు అంశాల పై చర్చించిన అనంతరం ఈ నేల 18న సాయింత్రం లోగా రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు.రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పస్టమైన...
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS