-బీఆర్ఎస్ పార్టీ మరో ఎదురుదెబ్బ
ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
06 కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు.శుక్రవారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇటీవలే...
సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్
పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్
కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి
కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్...
-బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయించి తీరుతామని అన్నారు మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్,సంజయ్ బీఆర్ఎస్...
ప్రతిష్టాత్మక వెబ్ సైట్ లో ఎన్నో లోపాలు.. ధరణి ధరిద్రంకన్నా ఎక్కువ పాపాలు
అధికారులకు కోట్ల వర్షం కురిపిస్తున్న టీఎస్.బీ పాస్
డి.పి ఎం.ఎస్ రద్దుచేసి టీఎస్.బీ పాస్ తీసుకొచ్చిన కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం టి.ఎస్.బి పాస్ తో అక్రమార్కులు, అధికారులకే లాభం
గత టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రారంభమైన ఆన్ లైన్ సర్వీస్
...
జుస్టిస్ నరసింహా కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్
నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగింది
సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉంది: కేసీఆర్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.గత బీఆర్ఎస్...
మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత
సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!!
వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..!
ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం!
ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం!
న్యాయపోరాటం విషయంలో అంతంతే!
కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..!
తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి...
-కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.సోమవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.గతంలో భట్టి...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...