సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ విద్యుత్ కుంభకోణం పై విచారణ కోసం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు లోకుర్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధన్ భీంరావును కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.మధన్ భీంరావు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా సీజేగా,సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.
గత...
నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా
అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్
బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు
సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం
బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు
రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం
అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్
దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...
తిరిగి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కృష్ణమోహన్ రెడ్డిను పార్టీలోకి ఆహ్వానించారు.అయిన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడంతో కేటీఆర్,బీఆర్ఎస్...
సిబ్బంది నియామక ప్రక్రియలో అవకతవకలు
జనగామ జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ వెలుగు చూసిన మోసం
మహిళా, శిశు సంక్షేమ శాఖలో 8పోస్టులకు నోటిఫికేషన్
తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీ
అర్హులను పక్కన పెట్టి అనర్హుల ఎంపిక
ఇదేంటని ప్రశ్నిస్తే మళ్లీ సరిచేస్తామంటూ బుకాయింపు
జిల్లా శాఖా అధికారిణిపై దర్యాప్తు జరపాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు నౌకర్ల నియామకంలో అవకతవకలు జరగడం పరిపాటైంది. రాష్ట్రం...
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి...
విద్యుత్ కుంభకోణం పై విచారణకు కొత్త చైర్మన్ ను నియమిస్తాం
విద్యుత్ కొనుగోలు పై విచారణ కొనసాగుతుంది
విచారణ కోరింది వాళ్లే,ఇప్పుడేమో వద్దంటున్నారు
సీఎం రేవంత్ రెడ్డి
విద్యుత్ కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కొత్త చైర్మన్ ను నియమిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ...
2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత మాదే
బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో నిర్లక్ష్యం చేసింది
మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు కొనసాగుతున్నాయి
నిధులు కోరితే కేంద్ర ఒక్క రూపాయి కూడా ఇయ్యాలే
అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే...
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది
కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు.
మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు
కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...