కడిగిన ముత్యంలా కేసు నుండి బయటికి వస్తా
న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది
నేను ఎలాంటి తప్పు చేయలేదు
నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా
ఎప్పటికైనా న్యాయం,ధర్మం గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.మంగళవారం రాత్రి కవిత తిహార్ జైలు నుండి విడుదల అయ్యారు.బుధవారం ఢిల్లీ నుండి...
హైదరాబాద్ కేంద్రంగా కార్మికుల వందల కోట్లు దోచుకుంటున్నారు
సర్కిల్ 25 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌కు కమిషనర్,డిప్యూటీ కమిషనర్ల అండదండలు
మిగిలిన జిల్లాలలోని అన్నీ లేబర్ క్లైమ్స్ హైదరాబాద్ సర్కిల్ 25 నుండే అప్రూవల్
దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకుంటున్న అధికారులు
బీమా డబ్బుల కోసం బ్రతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం..
ఆన్లైన్ విధానంతో ఆగమాగం చేసిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం
జరిగిన...
ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరుఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?లేదా హస్తం పార్టీతో...
గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా...
మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ
ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ
గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు
అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ
ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్
దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు
జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్
ఆరో...
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి.పాస్
దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
వెబ్ సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం
తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు
అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం
టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే అధికార కాంగ్రెస్ కు కష్టకాలమే
ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజిక వేత్తల డిమాండ్
పరిశోధనాత్మక పాత్రికేయలు ఎం.వేణుగోపాల్ రెడ్డి
సంపన్నుడు,...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను వెంటనే తిహార్ జైలు నుండి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 2024 లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.అప్పటి నుండి ఆమె తిహార్ జైలులోనే...
ఇన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లుగా ఉంది..నాటి నుండి మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల వలలోవిలవిలలాడుతున్న ప్రజలు.. ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం..విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి..భావోద్వేగాల రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యల పరిష్కరించడం లేదుఇన్నాళ్ల నిర్లక్ష్యం,రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వలపరిష్కార ప్రయత్నం అభినందనీయంఫలిస్తే...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....