మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి, సోదరుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు : ఈడీ
మహిపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ఇళ్లు,కార్యాలయాలలో సోదాలు నిర్వహించాం
రూ.300 కోట్లలో మైనింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ
పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ సంచలన ప్రకటన విడుదల చేసింది.గురువారం రోజున మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన...
గాంధీ భవన్ …ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్…పదేండ్లు యువత జీవితాలతో బిఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడింది..కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం BRS పార్టీకి ఇష్టం లేదా హరీష్ రావు చెప్పాలి.BRS పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు.నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. ఇష్టానుసారం మార్చడానికి ఉండదు.ఆరు...
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్
చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం
ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లువేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా
తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది
రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది
జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి.
జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సి కవిత ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు.కవిత ఆరోగ్యం గురించి ఆడిగి తెలుసుకున్నారు.మార్చి 15న ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత ను ఈడీ అరెస్ట్ చేసింది.కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు...
లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు రేపుతున్నాయి.
దీనికి తోడు...
BRS ఎమ్మెల్యేలకు దానం నాగేందర్ పిలుపు
మీ రాజకీయ భవిష్యత్తు మనుగడ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ లోకి రావడమొక్కటే శరణ్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు..ఎంపీ ఎన్నికలలో చాల మంది బీఆర్ఎస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారని, సికింద్రాబాద్ ఎంపీ గా పోటీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు కూడా డిపాజిట్ కోల్పోయారని.. బీఆర్ఎస్ లో ఉంటే మనుగడ కష్టమని...
కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్
పుస్తకాలూ కోరిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను...
తెలంగాణ లో ప్రధాన జాతీయ పార్టీలు రెండూ సత్తా చాటుకున్నాయి.. చెరో ఎనిమిది చోట్ల విజయం సాధించి సరిసాటిగా నిలిచాయి.
గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల లో BRS కు పట్టం కట్టిన ఓటర్లు ఎంపీ ఎన్నికలలో బీజేపీ కి మద్దతుగా నిలిచారు..
అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రాభవం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికలు మరింత...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....